వంటలు

కుక్కునూరు మండలంలో ఘనంగా రాష్ట్రీయ పోషణ మహా వేడుకలు

Reporter
Prabhakar Ealuru Incharge
2 months ago
◉ 18 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: రాష్ట్రీయ పోషణ మహావేడుకలలో భాగంగా కుక్కునూరు మండలంలోని దామరచర్ల 2 AWC లో జరిగిన రాష్ట్రీయ పోషణ మహావేడుకల్లో సీడిపీఓ అనంతలక్ష్మి, సూపర్వైజర్ మయూరి పాల్గొని మాట్లాడారు.అంగన్వాడీ కేంద్రాల్లో పంచాయతీభవనాలు,పాఠశాలలు,కమ్యూనిటీ హాల్లో పోషణమేళాలు నిర్వహించాలని,THR వంటకాలు,HCM మెనూ,స్థానికంగా వండిన పోషణపదార్థాలను ప్రదర్శించాలని సూచించారు.

No related news available.