నోటిఫికేషన్లు

రాష్ట్ర ఉద్యోగుల బదిలీలు,పదోన్నతులకు బ్రేక్

Reporter
Prabhakar Ealuru Incharge
1 month ago
◉ 20 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో, డిసెంబర్ 2వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదో న్నతులకు బ్రేక్ పడింది.అత్యవసర పరి స్థితుల్లో ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుందని ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ కు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పునేఠా లేఖ రాశారు.

ఆగస్టు 31లోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.