స్టాక్ మార్కెట్

ఇద్దరు గంజాయి రావాణాదారులను అరెస్ట్ చేసిన కొయ్యూరు ఎస్సై మహేందర్ కుమార్

Reporter
Puthala Naveen Mandal Reporter
3 months ago
◉ 18 Views
News Image

గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: పక్క రాష్ట్రాల నుంచి గంజాయి తరలిస్తుండగా కొయ్యూరు నాగులమ్మ గుడి వద్ద ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. పల్సర్ బైక్పై గంజాయిని తరలిస్తున్న తాడిచర్ల గ్రామానికి చెందిన బుర్ర శివ సాయికుమార్ అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన దామ ప్రశాంత్లను పట్టుకుని 1,160 కిలోల గంజాయి, బైక్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పి.మహేందర్ కుమార్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రెండు రైస్ మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు బియ్యం