రాజకీయాలు

ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట- ఎమ్మెల్యే బడేటి చంటి

Reporter
Prabhakar Ealuru Incharge
3 months ago
◉ 11 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: తల్లులు, నవజాత శిశువులకు మరింత మెరుగైన, సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించే ఉద్దేశంలో భాగంగా ఏర్పాటు చేసిన 102 తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ నూతన వాహనాన్ని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ, తల్లి మరియు బిడ్డ ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ , బాలింతలు, నవజాత శిశువులు వైద్య సేవల అనంతరం సురక్షితంగా ఇళ్లకు చేరుకునేందుకు 102 తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ