టిడిపి విజయోత్సవ ర్యాలీ
Prabhakar
Ealuru Incharge
◉
11 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుక్కునూరు మండలంలోని జడ్పీటీసీ,7ఎంపీటీసీ లను గెలుచుకున్న టిడిపి పార్టీ నాయకులు,ఆ పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు ఆధ్వ ర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో ఎంపీటీసీలు పిచ్చుక రాజు,ఆసి శ్రీలత, జడ్పీటీసీ బొంతు కొమలా దేవి,జనసేన మండల అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్,మాజీ సర్పంచ్ మడకం సుజాత,మాజీ ఎంపిపి మాచర్ల గంగరాజు పాల్గొన్నారు.