టిడిపి ఎంపీటీసీలకు జననీరాజనాలు
Prabhakar
Ealuru Incharge
◉
12 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఎన్నికల్లో టిడిపి తరపున గెలుపొందిన కుక్కు నూరు 1,2 అభ్యర్థు లైన పిచ్చుక రాజు,ఆసి శ్రీలతలకు జనం నీరాజనాలు పలికారు. ఎంపీ టీసీలు విజయం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన టిడిపి మండల అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు (నాగు)కు మహిళలు వీరతిలకం దిద్దారు.వారితోపాటు జనసేన మండల అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్ కూడా వారితోపాటు ఉన్నారు.