రాజకీయాలు

హోంమంత్రికి కొట్టే సాయిప్రసాద్ వినతి

Reporter
M Munirathnam Srikalahasthi Reporter
2 months ago
◉ 19 Views
News Image

గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: తిరుపతి పర్యటన నిమిత్తం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. పట్టణంలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ మెరుగుదల, శాంతిభద్రతల బలోపేతం, సున్నిత ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంపు వంటి అంశాలను వినతిపత్రంలో ప్రస్తావించారు. సమస్యలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ