ఆదిలాబాద్: కేంద్ర మంత్రివర్గంలో MP నగేశు ..?
Menchu Bhojanna
Adilabad Incharge
◉
10 Views
గాయత్రి న్యూస్ ,నిర్మల్: ఆదిలాబాద్: కేంద్ర మంత్రివర్గంలో MP నగేశు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ గోడం నగేశ్‌కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ ప్రచారం సాగుతోంది. ఆదివాసీ కోటా, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు అవకాశం కల్పించే అంశాన్ని పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నగేశ్ గతంలో ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు