పార్టీ కార్యకర్తకు వైసీపీ అండ
Prabhakar
Ealuru Incharge
◉
15 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఇటీవల కిడ్నీ ఆపరేషన్ చేయించుకుని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న చీరవల్లికి చెందిన పార్టీ కార్యకర్త సాంబను వైసీపీ కుక్కునూరు మండల అధ్యక్షులు తాండ్ర రాజేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పరామర్శించారు.సాంబకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్యం చెప్పి, ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షులు నవీన్ వర్మ, మాధవరం పంచాయతీ కన్వీనర్ గంజి శ్రీను, మాజీ కన్వీనర్ గంజి రాజేష్ పాల్గొన్నారు.