ఏలూరు ఎంపీని కలిసిన పోలవరం ఎమ్మెల్యే
Prabhakar
Ealuru Incharge
◉
11 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇటీవల నూతన గృహప్రవేశం చేశారు.మంగళవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు,ఎంపీ నూతననివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజుని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సాదరంగా ఆహ్వానించి,శాలువాతో సత్కరించారు.అనంతరం ఇరువురు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.