ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
Prabhakar
Ealuru Incharge
◉
12 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: మండలకేంద్రమైన కుక్కునూరు గ్రామానికి చెందిన కుచ్చర్లపాటి సత్యనారాయణరాజు అనారోగ్యంతో బాధపడుతూ,మెరుగైన వైద్యం కోసం స్థానిక జనసేన నాయకులు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 2,77,497లను మంజూరు చేయించారు.టీడీపీ మండల అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు (నాగు),జనసేన మండలఉపాధ్యక్షులు మంత్రి గోపాలకృష్ణ,మాజీ ఉపసర్పంచ్ పిచ్చుకరాజు ఆధ్వర్యంలో మంగళవారం చెక్కును అందజేశారు.