రాజకీయాలు

పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక పూజలు

Reporter
Prabhakar Ealuru Incharge
2 months ago
◉ 13 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకల్లో భాగంగా జనసేన ఉపాధ్యక్షులు మంత్రి గోపాల కృష్ణ ఆధ్వర్యంలో కుక్కునూరు కొత్త రామాలయంలో పూజలు నిర్వహించారు. గోపాలకృష్ణ మాట్లాడుతూ... పేద ప్రజలు, మహిళల సమస్యలను నెరవేర్చడంతోపాటు గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.ఈ వేడుకల్లో జనసేననాయకులు చల్లా కోటి,గాడిద వెంకటేశ్వర్లు,లక్ష్మణ స్వామి,రాయి కృష్ణార్జున రావు పాల్గొన్నారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ