గోవింద నామాన్ని అపహాస్యం చేశారు
Prabhakar
Ealuru Incharge
◉
12 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: వైసీపీఆధ్వర్యంలో నెల్లూరు విఆర్సిసెంటర్లో రాజకీయనిరసనల్లో గోవింద నామ స్మరణను అపహాస్యంచేయడాన్ని భారతీయ జనతా పార్టీ ధార్మిక శాఖ ఏలూరు జిల్లా కో కన్వీనర్ వాడపల్లిలక్ష్మణాచార్యులు మంగళవారం మరోసారి తీవ్రంగా ఖండించారు. వైసీపీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగా గోవిందనామాలను రాజకీయాలకు వాడుకోవడం హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం అని విమర్శించారు.