వైఎస్ షర్మిల కుమార్తె వివాహం నిశ్చయం
M Munirathnam
Srikalahasthi Reporter
◉
17 Views
గాయత్రి న్యూస్ ,కర్నూలు: వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం డా. సోమల రఘురామ్ రెడ్డితో నిశ్చయమైందని, ఈ విషయాన్ని y s షర్మిల సోషల్ తన మీడియా X వేదికగా వెల్లడించారు. డా. రఘురామ్ రెడ్డి తల్లిదండ్రులు సోమల సుబ్బారెడ్డి, పద్మారెడ్డి. వారి కుటుంబం అమెరికా పౌరులైనప్పటికీ, స్వస్థలం కర్నూలు జిల్లా అని షర్మిల తెలిపారు. కుమార్తె వివాహానికి అందరి ప్రార్థనలు, ఆశీస్సులు కోరారు. ????