జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన మల్లారం జట్టు
Prabhakar
Ealuru Incharge
◉
9 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన వేలేరుపాడు మండలం మల్లారం జట్టు క్రీడాకారులను పలువురు అభినందించారు.ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు.ప్రతిభను కనబర్చి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన మల్లారం జట్టు సభ్యులకు జనసేన తరపున కూడా అభినందనలు తెలిపారు.