ఆపదలో ఆపన్నహస్తం చింతలపూడి ఎమ్మెల్యే
Prabhakar
Ealuru Incharge
◉
13 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: లింగపాలెం మండలం కే.గోకవరంకు చెందిన నక్క దివ్యవాణి అనే చిన్నారి అనారోగ్యంతో ఆసుపత్రి లో చికిత్సపొందుతోంది.వైద్యఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబ సభ్యులు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ని కలిసి తమ పరిస్థితిని వివరించారు.స్పందించిన ఎమ్మెల్యే,చిన్నారి మెరు గైన వైద్యం పొందేందుకు ఎల్‌వోసీ ద్వారా రూ.13,34,500/- ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు.