హమారా ప్రసాద్ కి సమతా సైనిక్ దళ్ విజ్ఞప్తి
Prabhakar
Ealuru Incharge
◉
28 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: భారతరాజ్యాంగ నిర్మాత, డా.బి.ఆర్.అంబేద్కర్ ని “కల్పిత నాయకుడు”గా సృష్టించిన పుస్తకం విడుదల చేయడాన్ని హమారా ప్రసాద్ విరమించు కోవాలని సమతా సైనిక్ దళ్ కుక్కునూరు మండల ఇన్చార్జ్ గంజి వెంకట్రావు కోరారు.డా.బి. ఆర్. అంబేద్కర్ న్యాయం కోసం పోరాడిన మహనీయు డిగా చరిత్రలో ప్రత్యేక స్థానం పొందారని, అటు వంటి మహనీయుని పై అపార్థాలు చోటుచేసు కోకుండా, పుస్తకవిడుదలను నిలిపివేసి,అంబేద్కర్ గౌరవాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తు న్నామని వెంకట్రావు కోరారు.