రాజకీయాలు

న్యాయవాదికి "జై భీమ్"లు

Reporter
Prabhakar Ealuru Incharge
2 months ago
◉ 11 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: హమారా ప్రసాద్ అరెస్టు విషయంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి న్యాయవాది కసర్ల మధుసూదన్ కి కుక్కునూరు మండల సమతా సైనిక్ దళ్ (ఎస్.ఎస్.డి.) జై భీమ్ లు తెలిపింది.ఎస్.ఎస్.డి.మండల అధ్యక్షులు నాచుపల్లి నాగరాజు,మండల ఇంఛార్జి గంజి వెంకట్రావు మాట్లాడుతూ హమారా ప్రసాద్ పై ఉపా చట్టం అమలయ్యే విధంగా తమ వంతు కృషి చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని న్యాయవాదిని కోరారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ