రాజకీయాలు

ఇళ్ళ పట్టాల పంపిణిలో ప్రోటోకాల్ పాటించని రెవెన్యూ అధికారులు*

Reporter
Prabhakar Ealuru Incharge
1 month ago
◉ 22 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: పోలవరం నిర్వాసితులకు ఇళ్ళ పట్టాల పంపిణీని రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా, ప్రోటోకాల్ పాటించకుండా చేశారని,జిల్లా అధి కారులకు ఫిర్యాదు చేస్తామని,రుద్రంకోటలో కూటమి ప్రతిష్టను దెబ్బతిసేలా రెవెన్యూ అధి కారులు ప్రవర్తిస్తున్నారని జనసేన నాయకులు కొవ్వాల క్రాంతికుమార్, రాయల రవికుమార్, కొవ్వాల శివప్రసాద్, యతం సత్యనారాయణ, కోటమర్ది జంపన్న ఆరోపించారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ