వాతావరణం

కుక్కునూరులో B,C బ్లాకులు జలమయం

Reporter
Prabhakar Ealuru Incharge
1 month ago
◉ 15 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుక్కునూరులో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.లోతట్టు ప్రాంతాలైన B బ్లాక్ లో వీధు లన్నీ బురదమయం కాగా,C బ్లాక్ లోని రోడ్లపై వర దనీరు షాపులు,ఇళ్లలోకి వచ్చిచేరింది.మోకాళ్ల లోతు నీటిలో వాహనదారులు వృద్ధులు, పిల్లలు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు.జెసిబి దొరకలేదనే కారణంతో గ్రామపంచాయతీ సిబ్బంది డ్రైనేజీ లో పూడిక తీయని కారణంగా ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు

కుక్కునూరులో B,C బ్లాకులు  జలమయం
కుక్కునూరులో B,C బ్లాకులు  జలమయం
నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..!
మేడిగడ్డ బ్యారేజీకి 1,54,700 క్యూసెక్కుల వరద
నేడు సంపూర్ణ సూర్య గ్రహణం