స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. జగన్ కీలక భేటీ
Prabhakar
Ealuru Incharge
◉
12 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: అక్టోబర్ 1వ తేదీన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో స్థానిక ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై జగన్ మోహన్ రెడ్డి చర్చించనున్నా రని,కూటమికి ధీటుగా బలమైన అభ్యర్థులను అన్ని స్థానాల్లో పోటీకి దించాలని వైసీపీ శ్రేణులకు ముందుగానే జగన్ సూచించినట్లు సమాచారం.