AP PRC కమీషనర్ గా దినేష్ కుమార్
Prabhakar
Ealuru Incharge
◉
22 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఉద్యోగుల PRC కమిషనర్ గా రిటైర్డు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ పేరు సిఎం చంద్రబాబు ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. రెండ్రోజుల్లో ఆఫీషియల్ గా ఆదేశాలు కూడా జారీ చేయొచ్చని అంటున్నారు.నిజాయతిపరునిగా సమర్ధుడుగా దినేష్ కుమార్ కి మంచి పేరుంది.సిఎం చంద్రబాబు స్వయంగా దినేష్ కుమార్ పేరును ఖరారు చేశారు.