మృతుడి కుటుంబానికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందజేత
Prabhakar
Ealuru Incharge
◉
15 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుక్కునూరుకు చెందిన ఎస్.కె.బాజన్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా,ఆయనకు మంజూ రైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ రూ.4వేలను అతని భార్య షేక్ కాశీంకు టిడిపి కుక్కునూరు మండల అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు, ఎంపీడీవో నాగరాజు, కుక్కునూరు మాజీ ఉపసర్పంచ్ పిచ్చుక రాజు చేతులమీదుగా అందజేశారు. పేదలు,వృద్ధులు,వితంతువులు,నిరుపేద కుటుం బాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమపథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని నాగు,రాజు తెలిపారు.మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.