సర్ పై "కామ్రేడ్స్"కన్నెర్ర
Prabhakar
Ealuru Incharge
◉
17 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: బీజేపీవ్యతిరేక ఓట్లను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం సర్ ప్రక్రియను చేపట్టిందని,వెంటనే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాచేయాలని కుక్కునూరుమండల కామ్రేడ్స్ మహాత్మాగాంధీ చిత్రపటానికి వినతిపత్రాన్ని సమర్పించారు.సీపీఐ మండలకార్యదర్శి కొన్నె.లక్ష్మయ్య,కూరాకుల బాబురావు,సీపీఎం జిల్లాకమిటీసభ్యులు యర్రంశెట్టి.నాగేంద్రరావు,మండలకార్యదర్శి సాయికిరణ్,వలీపాషా,మేడిపల్లి.బాబు, రమేష్,పొట్ల.లక్ష్మయ్య పాల్గొన్నారు.