పల్సి విలేజ్ లో చింతపులి పంచలు
Menchu Bhojanna
Adilabad Incharge
◉
33 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: కుబీర్లో చిరుత పులి సంచారం కుబీర్ మండలం పల్సిలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. మంగళవారం రైతు తావుటి రాములు తన వ్యవసాయ క్షేత్రంలో జంతువు అడుగుజాడలను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు శివకుమార్, శివప్రసాద్ అవి చిరుత పులి అడుగులుగా నిర్ధారించారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విద్యా భారతి టెక్నో స్కూల్ పక్కన ఉన్నటువంటి పంటచెర్లలో చిరుతపురి సంచారిస్తుంది ఫారెస్ట్ అధికారులు విచారించి అక్కడ ఉన్నటువంటి పాఠశాల యజమాన్యం కు అక్రమంగా ఉండాలని చెప్పడం జరిగినది ప్రిన్సిపల్ పురం శెట్టి లింగయ్య సార్ గారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగినది