వైసీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలి
Prabhakar
Ealuru Incharge
◉
17 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుక్కునూరులో రేపు(మంగళవారం)వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం జరుగనుందని వైసీపీ మండల అధ్యక్షులు తాండ్ర రాజేష్ తెలిపారు. ఎంపీపీ,జడ్పీటీసీ, ఎంపీటీసీలకు జరిపే ఘన సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొంటారని,పార్టీ నాయకులు,కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని రాజేష్ పిలుపునిచ్చారు.