బాధితులకు సీ.ఎం.ఆర్.ఎఫ్. చెక్కుల పంపిణీ
Prabhakar
Ealuru Incharge
◉
12 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుకునూరు మండలంలోని దాచారం, కుకునూరు లకు చెందిన కాశీ విశ్వేశ్వర రావుకు రూ.71వేలు, రాజేశ్వరరావు రూ. 42వేల చెక్కులను టిడిపి మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు,బిజెపి నాయ కులు వాడపల్లి లక్ష్మణాచార్యులు,జనసేన మండ ల అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్ చేతులమీదు గా బాధితులకు సీ.ఎం. ఆర్. ఎఫ్. చెక్కులను పంపిణీ చేశారు.కూటమి ప్రభుత్వా నికి,నాయకు లకు బాధితుల కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.