టిడిపికి 62 కస్టర్ల ఇంఛార్జులు రాజీనామా
Prabhakar
Ealuru Incharge
◉
35 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు నియోజకవర్గంలోని టిడిపి పార్టీకి చెందిన 62 కస్టర్ల,ఇన్చార్జులు,టిడిపి కార్య కర్తలు,నాయకులు రాజీనామా చేసినట్లు గురువారం టిడిపి శ్రేణులు ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని అధిష్టానం గుర్తించకపోగా,ఏలూరు మేయర్ పీఠం జనసేనకు కేటాయించారన్న ప్రచారంపై మూకుమ్మడి రాజీనామాలు చేసినట్లు తెలిపారు.