ఆరోగ్యం

తల్లితండ్రుల మరణంతో దిక్కుతోచని స్థితికి

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
28 days ago
◉ 12 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: బైంసా, తల్లితండ్రుల మరణంతో దిక్కుతోచని స్థితికి చేరుకున్న భైంసా పట్టణంలోని గణేష నగర్ కాలనీకు చెందిన బాలిక కనికరం అవలికకు మానవతవాదులు అండదండగా నిలిచారు. అనాధగా మారి న బాలికకు అపన్నహస్తం అందించారు. సోమవారం అనారోగ్యంతో మృతి చెందిన తల్లి అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు. దాతల సాయంతో మేదరి కుల సంఘ సభ్యులు, ఐక్యత సేవా సమితి శ్రేణులు మృతి చెందిన బాలిక తల్లి కనికరం గంగామణి అంత్యక్రియలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బాలిక ఆవలిక తన మేనమామతో కలిసి తల్లి అంత్యక్రియల తంతు చేపట్టింది. మమ్మీ లేవమ్మా… నన్నేవరు చూసుకుంటారు నాలుగు సంవత్సరాల క్రితం తండ్రి మరణాంతరం తల్లి కనికరం గంగామణి కూతురు అవలికను అన్నీ తానై అల్లరు ముద్దుగా పెంచింది. అలాంటి తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో కూతురు అవలికకు అంతులేని విషాదాన్ని నింపింది. అనాదగా మార్చివేసింది. దిక్కు

బతుకు పోరాటం..
అనారోగ్యం తొ బాధపడ్డారు పరామర్శించారు
ఆదివాసీ కొమరం భీమ్ యూత్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేత
ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి
పల్సి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బావిలో పడి చనిపోయిన విషయం
వారధి ప్రెస్ క్లబ్ ద్వారా ఉచిత వైద్య శిబిరం
కేరళం చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
కుల మతాలకు అతీతంగా రక్తదానం