బతుకు పోరాటం..
Puthala Naveen
Mandal Reporter
◉
12 Views
గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: మద్దులపల్లిలో బతుకు పోరాటం కోసం వీధి సర్కస్ ప్రదర్శిస్తున్న దృశ్యం ఇది. ప్రాణాలను పణంగా పెట్టి, తాడుపై నడుస్తూ పొట్టకూటి కోసం ఈ సర్కస్ చేస్తున్న విన్యాసాలు వారి కఠిన జీవన పోరాటానికి అద్దం పడుతున్నాయి. కేవలం వినోదం కోసమే కాకుండా, తమ ఉనికిని కాపాడుకోవడానికి మరియు జీవనం సాగించడానికి వారు పడుతున్న కష్టాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి.