అందరివాడైన "పిచ్చుక రాజన్న"ను గెలిపించండి
Prabhakar
Ealuru Incharge
◉
16 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా కుక్కునూరు మండల కేంద్రం లోని కుక్కునూరు-1 ఎంపీటీసీ స్థానానికి పోటీచేస్తున్న పిచ్చుక రాజన్న, కులం, మతం,పేదోడు,గొప్పోడు, మంచోడు, చెడ్డోడు,చిన్నోడు,పెద్దోడు అని తేడాలు చూడని అందరివాడని, భారీమెజార్టీతో రాజన్నను గెలిపించాలని ముత్యాలరావు, పాదంరాము,మస్తాన్,ఆరెళ్లి రాజయ్యలు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.