టిడిపి ఎంపీటీసీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేత
Prabhakar
Ealuru Incharge
◉
13 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా కుక్కునూరు మండల వ్యాప్తంగా పోటీచేసిన టిడిపికి చెందిన ఎంపీటీసి అభ్యర్థులకు పోలవరం నియో జకవర్గ ఇంచార్జ్ బొరగం శ్రీనివాసులు చేతుల మీదుగా ఆ పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు (నాగు)కు బీ ఫారాలను అందజేశారు. కూటమిఅభ్యర్థులకు అఖండ విజయం చేకూర్చి, ప్రజాసేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని బొరగం కోరారు.