మా సమస్యలు నువ్వే తీర్చాలి "నాగన్న"
Prabhakar
Ealuru Incharge
◉
10 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ప్రచారం నిర్వహిస్తున్న టిడిపి మండల అధ్యక్షులు నాగుకు పలుగ్రామాల ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.పార్టీ అధి కారంలో ఉన్నా,లేకున్నా అందరినీ ఆదు కునే నాగన్నా,మా సమస్యలను కూడా నువ్వే తీర్చాలని కోరుతున్నారు.ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరిష్కరిస్తానని నాగు హామీ ఇస్తున్నారు.