అవ్వా బాగున్నావా.. పింఛన్ అందుతుందా..
Prabhakar
Ealuru Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ములిశెట్టి నాగు అహర్నిశలు కృషిచేస్తున్నారు.జెడ్పిటి సి,ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ వృద్ధురాలిని అవ్వా బాగున్నావా.. పింఛన్ అందుతుందా అని ఆప్యాయంగా అడగడంతో"నాగన్న ఉండగా మాకు అంతా పండుగే"అని ఆ వృద్ధురాలు చెప్పడంతో అందరూ ఆనందపడ్డారు.