జోరుగా గంజి రమణ ప్రచారం
Prabhakar
Ealuru Incharge
◉
10 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం, వింజరం ఎంపీటీసీగా టిడిపి తరఫున పోటీ చేసిన గంజి రమణ బుధవారం జోరుగా ప్రచారం గావించారు.భారీసంఖ్యలో నాయ కులు, కార్యకర్తలు వెంటరాగా కొండపల్లి, వింజరం గ్రామాలలో ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలనికోరారు.