ప్రచారంలో దూకుడు పెంచిన యువకెరటం
Prabhakar
Ealuru Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా,కుక్కునూరు-1, కుక్కునూరు -2 అభ్యర్థులైన పిచ్చుక రాజు, ఆసి శ్రీలతల గెలుపుకోసం టిడిపి మండల అధ్య క్షులు ములిశెట్టి నాగు తనయుడు,యువ కెరటం జయంత్ ప్రచారంలో దూకుడు పెంచాడు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఆ యువకుడు ఇం టింటికి తిరుగుతూ యువకులు,మహిళలు, వృద్ధులకు తనదైన శైలిలో "తండ్రికి తగ్గ తనయుడి"గా ప్రచారం చేస్తున్నారు.