రాజకీయాలు

తెల్లరాయిగూడెంలో నాగన్న విస్తృత ప్రచారం

Reporter
Prabhakar Ealuru Incharge
18 days ago
◉ 14 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: జడ్పిటిసి అభ్యర్థి బొంతు కోమలదేవి, కుక్కునూరు-1,కుక్కునూరు 2ఎంపీటీసీ అభ్యర్థులు పిచ్చుక రాజు,ఆసి శ్రీలతల గెలుపు కోసం టిడిపి కుక్కునూరు మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు విస్తృతంగా ప్రచారం చేశారు.మొదటి వరుసలో ఉన్న రెండు 'సైకిల్ "గుర్తులపై మీ అమూల్య మైన ఓటువేసి అఖండ మెజారిటీతో గెలిపించా లని నాగన్న కోరారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ