మూడు గ్రామాల్లో విస్తృత ప్రచారం
Prabhakar
Ealuru Incharge
◉
11 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా కుక్కునూరుమండలంలోని ఉప్పరమద్దికట్ల,రావికుంట,ముత్యాలం పాడు గ్రామాల్లో టిడిపి మండల అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు విస్తృత ప్రచారం గావించారు.ఎంపీటీసీ అభ్యర్థులు కంటె వెంకటనర్సమ్మ,గంజి రమణ,జడ్పిటిసి బొంతు కోమలాదేవి సైకిల్ గుర్తులపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.