విజయం ఖాయమని చెబుతున్న ఓటర్లు
Prabhakar
Ealuru Incharge
◉
11 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: టిడిపి కుక్కునూరు మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు ఆధ్వర్యంలో సాగుతున్న జడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచారం తారాస్థాయికి చేరింది.భారీసంఖ్యలో మహిళలు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేస్తున్నారు.సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి కూటమిఅభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని నాగు కోరారు.