జోరుగా మహిళల ప్రచారం
Prabhakar
Ealuru Incharge
◉
10 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: జడ్పీటీసీ,ఎంపిటిసి అభ్యర్థుల గెలుపుకోసం టిడిపి మండల అధ్యక్షులు ములిశెట్టి నాగే శ్వరరావు (నాగు) ఆధ్వర్యంలో జరుగుతు న్న ప్రచారంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు.నాగుతోపాటు వస్తున్న అభ్యర్థులకు మహిళలు హారతులు పడుతున్నారు.రెండు"సైకిల్"గుర్తులపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను నాగు అభ్యర్థిస్తున్నారు.