నవ్యమ్మకు అపూర్వ స్వాగతం
Prabhakar
Ealuru Incharge
◉
12 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జడ్పీ చైర్ పర్సన్ టిడిపి అభ్యర్థిగా ఎంపికైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూతురు నవ్యమ్మ,కుక్కునూరు వచ్చినపుడు పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు అపూర్వ స్వాగతం పలి కారు.జడ్పీటిసి బొంతు కోమలాదేవి,ఎంపీటీసీ అభ్యర్థులను పరిచయం చేశారు.కూటమి అభ్యర్థు లను అఖండ మెజారిటీతో గెలిపిస్తానని నాగు హామీ ఇచ్చినపుడు,నవ్యమ్మ నవ్వుతూ "అల్ ది బెస్ట్"చెప్పి వెళ్లారు.