పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
Shiva Kumar
Prakasam Reporter
◉
34 Views
గాయత్రి న్యూస్ ,విశాఖపట్నం: పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు సీఐఐ 31వ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన వివిధ కంపెనీల సీఈఓలు, సీఎండీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి టీజీ భరత్ సమావేశమయ్యారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని కంపెనీల ప్రతినిధులు అభినందించారు. ఈ సమావేశంలో హీరో గ్రూప్, భారత్ బయోటెక్, అపోలో, సన్ ఇంటర్నేషనల్, రెన్యూ, రాక్‌వెల్ ఆటోమేషన్, జీఎంఆర్ గ్రూప్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.