ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
Prabhakar
Ealuru Incharge
◉
7 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పుఉందని IMD హై అలర్ట్ ప్రకటించింది.కొద్ది గంటల్లో బంగాళాఖాతంలో 'అక్వాన్' తుపాన్ మచిలీపట్నం–బాపట్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని,తీరం వెంబడి భీకర గాలులు వీచే అవకాశం ఉందని,19,20 తేదీల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.