రాజకీయాలు

ఏఎన్ఎంపై చర్యలు తీసుకోండి

Reporter
M Munirathnam Srikalahasthi Reporter
3 months ago
◉ 13 Views
News Image

గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: విధుల్లో నిర్లక్ష్యంతో పాటు ఆశా వర్కర్లను కక్షపూరితంగా వేధిస్తున్న కాసరం సచివాలయం ఏఎన్ఎం దేవిపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య డిమాండ్ చేశారు. బాధిత ఆశాలు, గ్రామస్తులతో కలిసి బుధవారం కాసరం పీహెచ్‌సీ వద్ద నిరసన చేపట్టారు. ఆశాలు పద్మ, చెంచులక్ష్మి, చెన్నమ్మలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ, చేయకుంటే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. ఏఎన్ఎంకు ఇప్పటికే ఎనిమిది షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు. అనంతరం వైద్యాధికారి మాధవ్‌కు వినతిపత్రం అందజేశారు. ఏఎన్ఎంకు షోకాజ్ నోటీసు ఇచ్చామని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని ఆయన తెలిపారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ