రాజకీయాలు

డివైఎఫ్ఐ మండల నూతనకమిటీ ఎన్నిక

Reporter
Prabhakar Ealuru Incharge
3 months ago
◉ 18 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: డివైఎఫ్‌ఐ కుక్కునూరు మండల నూతనకమిటీ అధ్యక్షుడిగా కోట సిద్ధార్థ, కార్యదర్శిగా ఎరకం శ్రీను, ఉపాధ్యక్షుడిగా డొనికేని బాలు, సహాయ కార్యదర్శిగా నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా కొండ వంశీ, అజేయ్, బోళ్ల నరసింహ, పెంకే మహేష్ ను ఎన్నుకున్నారు. ఈ మహాసభలో డివైఎఫ్‌ఐ మాజీ జిల్లాకో-కన్వీనర్ యర్నం సాయికిరణ్, గిరిజనసంఘం మండల కార్యదర్శి పట్ల లక్ష్మయ్య, ఐద్వా నాయకురాలు పట్ల సీతమ్మ, సీఐటీయూనాయకులు పోచవరపు వెంకటేశ్వర్లు,దారా కృష్ణ, డివైఎఫ్‌ఐనాయకులు ప్రసన్నకుమార్,వీరయ్య,ఆఫ్రిద్ తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ