అర్వాయిపల్లి భూసేకరణ ప్రక్రియను కొనసాగించండి
Prabhakar
Ealuru Incharge
◉
16 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుక్కునూరు మండలంలోని అర్వాయిపల్లి భూసేకరణ ప్రక్రియను కొనసాగించాలని,కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని "మేము ప్రభుత్వానికి భూములు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని" గొమ్ముగూడెంకు చెందిన గిరిజనేతర రైతులు బుధవారం కుక్కునూరు డిప్యూటీ తహశీల్దార్ రమేశ్ బాబుకు వినతిపత్రం సమర్పించారు.వారిలో పొదిళ్ల వీరబాబు, గుమ్మల్ల రాంబాబు, గుమ్మల్ల ప్రకాష్, కంపెల రమేష్,ముత్తయ్య తదితరులు ఉన్నారు.