కుబీర్: బాలుడి అదృశ్యం
Menchu Bhojanna
Adilabad Incharge
◉
61 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: కుబీర్ మండలంలోని న్యూ సాంగ్లి గ్రామానికి చెందిన బాలుడు నవీన్ కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిసిన ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. బాలుడి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. నవీన్ కనిపించినా, అతడి ఆచూకీ తెలిసినా 8712659537 ລ້ ລ້ ລ້ຽ ఎస్సై కోరారు.