ఓడిన గెలిచిన ప్రజల వెంటే ఉండటంకొట్టే రవీందర్
Puthala Naveen
Mandal Reporter
◉
48 Views
గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: ఓడినా గెలిచినా ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటూ, మద్దులపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉండే మీ మద్దులపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొట్టే రవీందర్. గ్రామస్తుల కష్టసుఖాలలో భాగస్వామిగా ఉంటూ, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా ప్రధాన లక్ష్యం.