ప్రాథమిక ఆరోగ్య భవన వసతి తనిఖీలు చేయడం
Menchu Bhojanna
Adilabad Incharge
◉
30 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: ప్రాథమిక ఆరోగ్య భవన వసతి తనిఖీలు చేయడం ఈరోజు పాలసీలో ప్రాథమిక ఆరోగ్య భవనం ఎంపీడీవో ఎం ఈ ఓ మండల అధికారి గ్రామ సెక్యూరిటీ పాండురంగ సింగ్ గ్రామ సర్పంచ్ దేవర సత్యం రాములు మరియు కాంటాక్ట్ సభ్యుడి రాజేశ్వర్గ గన్నారం అవినాష్ మరియు గ్రామ ప్రజలు అతి తొందర లో ప్రారంభిస్తే చాలా బాగుంటాదని గ్రామ సర్పంచ్ మరి ఎంపీడీవో సార్ గారికి కలిసి గ్రామ అభివృద్ధి పనులను మరింత వేగవంతంగా చేసి పాలసీ మాడల్ విలేజ్ గా తీర్చి దిద్దుతారని పై అధికారులకు చెప్పడం జరిగినది