శ్రావణ మాస వరలక్ష్మీ వ్రతం
Shiva Kumar
Prakasam Reporter
◉
14 Views
గాయత్రి న్యూస్ ,మార్కాపురం: మార్కాపురం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వెండి చీరతో విశేష అలంకరణ శ్రావణ మాస వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వెండి చీర అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని, తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము. అమ్మవారి ఆశీస్సులు సర్వ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ… శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి జై